Google Lens

4.7
2.69మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీరు చూసినవన్నీ వెతకడానికి, పనులు వేగంగా జరగడానికి, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి Google Lens మీకు వీలు కల్పిస్తుంది—మీ కెమెరా లేదా ఫోన్ ఉపయోగించే మీరు ఇవన్నీ చేయవచ్చు.

టెక్స్ట్‌ను స్కాన్ చేయండి & అనువదించండి
మీరు చూసిన పదాలను అనువదించండి, మీ కాంటాక్ట్‌లకు బిజినెస్ కార్డ్‌ను సేవ్ చేయండి, ఒక పోస్ట్ నుండి ఈవెంట్‌లను మీ క్యాలెండర్‌కు జోడించండి, సమయాన్ని ఆదా చేయడానికి క్లిష్టమైన కోడ్‌లు లేదా పెద్ద పేరాగ్రాఫ్‌లు మీ ఫోన్‌లోకి కాపీ చేసి, పేస్ట్ చేయండి.

మొక్కలు & జంతువులను గుర్తించండి
మీ ఫ్రెండ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆ మొక్క ఏమిటో లేదా పార్కులో మీరు చూసిన కుక్క ఏ రకమైనదో కనుక్కోండి.

మీ చుట్టూ ఉన్న స్థలాలను అన్వేషించండి
ల్యాండ్‌మార్క్‌లు, రెస్టారెంట్లు, స్టోర్ ముఖ భాగాలను గుర్తించి తెలుసుకోండి. రేటింగ్‌లు, పని చేయు సమయాలు, చారిత్రక వాస్తవాలు, మరిన్నింటి గురించి చూడండి.

మీరెలా కనిపిస్తారో తెలుసుకోండి
మీ కంటిని ఆకర్షించే దుస్తులను చూడాలా? లేదా మీ హాలుకు ఏ కుర్చీ సరిపోతుందో తెలుసుకోవాలా? మీకు నచ్చిన దుస్తులు, ఫర్నీచర్, ఇంటి అలంకరణ వస్తువుల లాంటివి కనుగొనండి.

ఏమి ఆర్డర్ చేయాలో తెలుసుకోండి
Google Mapsలో రివ్యూల ఆధారంగా ఒక రెస్టారెంట్ మెనూలోని ప్రసిద్ధ వంటకాలను చూడండి.

కోడ్‌లను స్కాన్ చేయండి
QR కోడ్‌లు, బార్‌కోడ్‌లు త్వరగా స్కాన్ చేయండి.

*లభ్యత పరిమితంగా ఉంది, అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. మరిన్ని వివరాల కోసం g.co/help/lensకు వెళ్లండి. కొన్ని Lens ఫీచర్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
అప్‌డేట్ అయినది
5 ఆగ, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, ఫోటోలు, వీడియోలు ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
2.67మి రివ్యూలు
venkatesh Gadupudi
23 ఆగస్టు, 2025
excellent
ఇది మీకు ఉపయోగపడిందా?
Karthik Rama swami
12 జులై, 2025
చాలా బాగుంది.. 👌
ఇది మీకు ఉపయోగపడిందా?
ramapullaiah chikkela
24 మే, 2025
బాగా మంచిది ఈజీగా ఇంగ్లిష్ రానివాళ్ళకు ఉపయోగపడుతుంది నాలాంటి వాళ్ళకు
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం ఇప్పుడు Lens కెమెరా కదలికను విశ్లేషిస్తుంది.